మృతుని కుటుంబానికి 20వేల ఆర్థిక సహాయం అందజేత

గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో ఎడ్ల సుదర్శన్ రెడ్డి అనారోగ్యంతో చనిపోయినారు గణపురం స్నేహ ట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి అసోసియన్ నుండి సుదర్శన్ రెడ్డి వారి కుటుంబ సభ్యులకు 20,000 ఆర్థిక సహాయం అందజేసినారు
ఈ కార్యక్రమం గణపురం స్నేహ టాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ల్యాదళ్ళ సమ్మయ్య గౌడ్, యూనియన్ సభ్యులు గుర్రం సురేష్ గౌడ్, పొట్ల సురేష్, కొమ్మర శ్రీనివాస్ రెడ్డి, కసిరెడ్డి వెంకటరమణారెడ్డి,గోరంట్ల ప్రశాంత్, మోటపోతుల చందర్ గౌడ్, ల్యాదల్ల సుధాకర్ ,చింత నిప్పుల మధు,గుర్రం తిరుపతి గౌడ్, పల్లె పరమేష్ గౌడ్, పచ్చిమట్ల స్వామి, పుప్పల సదయ్య లు కుటుంబ సభ్యులను పరామర్శించారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version