శ్రీ వెంకటేశ్వర ఆలయంలో శ్రావణమాస పూజా కార్యక్రమాలు

చందుర్తి నేటిదాత్రి
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావణమాసం పురస్కరించుకొని మొదటి శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించారు ఆలయ అర్చకులు కందాలే వెంకటరమణాచారి ఆధ్వర్యంలో ఈ శ్రావణమాసం లో ప్రతి శుక్రవారం కుంకుమ పూజా కార్యక్రమం జరుగుతుందని తెలిపారు ఈనెల 25 రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆలయంలో వరలక్ష్మి వ్రతం మరియు కుంకుమ పూజా చేపడుతున్నట్టు ఆలయ అర్చకులు తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళలు భక్తులు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version