చందుర్తి మండలంలో రజక సంఘం జిల్లా అధ్యక్షులు దుబ్బాక రమేష్ పుట్టినరోజు వేడుకలు

చందుర్తి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా రజక సంఘం అధ్యక్షులు దుబ్బాక రమేష్ పుట్టినరోజును పురస్కరించుకొని చందుర్తి మండల కేంద్రంలో రజక కుల బంధువుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది రాజన్న సిరిసిల్ల జిల్లా రజక సంఘం అధ్యక్షులు దుబ్బాక రమేష్ ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకుపోతున్న గొప్ప మనసున్న మహారాజు మరియు ఎంతోమంది పేద ఆడపిల్లల పెళ్లిళ్లకు, వంద జంటలకు పుస్తె మట్టేలు ఇచ్చి ఆపద్బాంధవుడై ,అన్నగా నిలిచిన గొప్ప మనసున్న వ్యక్తి మన దుబ్బాక రమేష్ తన పుట్టినరోజు సంబరాలను మండల కేంద్రంలో జరుపుకోవడం చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ.. అనునిత్యం రజకుల అభివృద్ధి కోసం ఆర్థికంగా రాజకీయంగా నా కులం ముందుండాలని తపనపడే వ్యక్తి మా దుబ్బాక రమేష్ .. దుబ్బాక రమేష్ కి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ. వేడుకల్లో పాల్గొన్న కుల బాంధవులు సుద్దాల నర్సయ్య చందుర్తి మండల సంఘం అధ్యక్షులు, వనపర్తి సతీష్ ప్రధాన కార్యదర్శి, కొడగంటి గంగాధర్ ,మరియు కనగర్తి సత్తయ్య ,మారుపాక పుట్టయ్య, మారుపాక సాగర్, సుద్దాల రామచంద్రం,ప్రశాంత్ రెబల్, కొడగంటి రమేష్ ,లింగంపల్లి బాలయ్య ,లింగంపల్లి కొండయ్య చందుర్తి గ్రామ అధ్యక్షులు, లింగంపల్లి మల్లయ్య ,లింగంపల్లి రాములు, ఈ కార్యక్రమంలో పాల్గొని రమేష్ అన్నకు శుభాకాంక్షలు తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version