బిజెపి కౌన్సిలర్ రాజు పై దాడి.
సమస్యలు వస్తే ఎమ్మెల్యేను అడిగే అక్కు లేదా?
దాడి చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేయండి.
మహబూబ్ నగర్ జిల్లా ;;నేటి ధాత్రి
జడ్చర్లలో అధికార పార్టీ లీడర్ల ఆడగాలు పెరిగిపోతున్నాయని . వారు చేస్తున్న దౌర్జన్యాలకు ప్రజలు విసిగెత్తిపోయారు. ప్రొటోకాల్ విషయం గురించి బీజేపీ కౌన్సిలర్ రాజు జడ్చర్ల ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి ని అడగటంలో తప్పేంటి. ఎవరికైన సమస్య వస్తే దాని గురించి మాట్లాడే హక్కు ఉండదా. ఎమ్మెల్యే వద్ద సమస్యలు చెప్పుకోకూడదా. మాట్లాడినంత మాత్రనా దాడులు చేస్తారా. ఇది హేయమైన న్యాయమేనా చర్యన . బీజేపీ కౌన్సిలర్ రాజుపై దాడి చేసిన ఘటనకు ఎమ్మెల్యేనే బాధ్యత వహించి, క్షమాపణ చెప్పాలని . లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు తీవ్రం చేస్తాం మని జడ్చర్ల నియోజకవర్గ నాయకురాలు,ఆర్ బాల త్రిపుర సుందరి అన్నారు. బిజెపి కౌన్సిలర్ రాజు పై దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని పోలీసు వారిని కోరారు.