జోగాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో గణేష్ నిమజ్జన కార్యక్రమం

చందుర్తి, నేటిధాత్రి:
మండలంలోని జోగాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈరోజు పిల్లల చేత ఏర్పాటు చేసుకున్న వినాయక విగ్రహాలకు ఈరోజు నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటుగా ఉపాధ్యాయులు, ఎస్ఎంసి చైర్మన్ బొరుగాయ తిరుపతి, వనపర్తి సతీష్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎడ్ల కిషన్ మాట్లాడుతూ పిల్లలకు చదువులతో పాటు దైవభక్తి కూడా ఉండాలని పిల్లలందరికీ వినాయకుని అనుగ్రహంతో పిల్లలందరికీ చదువు బాగా రావాలని ఆ గణనాథుని ప్రార్థించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version