జనగామ జిల్లా డి సి సి అధ్యక్షుడుగా కొమ్మూరి

సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు

బచ్చన్నపేట (జనగామ) నేటిధాత్రి:
జననేత మన ప్రియతమ నాయకుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి జనగామ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా బచన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు బాణాసంచా కాల్చి, మిఠాయి పంపిణీ చేసి, సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బచ్చన్నపేట ఎంపీటీసీ లు బాలకిషన్, అల్వాల రాధ ఎల్లయ్య , ఎండీ మసూద్ , జ్యోతి భాస్కర్, మహాత్మా చారి , సురేందర్ రెడ్డి , అమృత రెడ్డి , ఎండీ యూసుఫ్ , ఎండీ గౌస్ , షా బద్దిన్ , మోహన్, పురెళ్ళ వెంకట్ రెడ్డి ,దేవరకొండ రమేష్ , దిడిగా రమేష్, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ గని గౌడ్, బుచ్చిరాజు , మహేందర్, పి వెంకటేష్, యం సైదులు , కర్ణకర్ రెడ్డి ,ఆనందం, సత్యం , మల్లేశం, మచ్చ సుధాకర్, ఆశమత్రి ఐలుమల్లయ్య, ముర్ర సత్తయ్య, బేతి విష్ణుమూర్తి, వాళ్ళలా సత్యనారాయణ, శ్రీనివాస్, గణపురం నాగేష్, జంపయ్యం, సదెల రాములు, సూత్రమే రామకృష్ణ, గాలి కృష్ణ, పెద్దది శ్రీనివాస్, ఎండీ నజిర్, కొయ్యడ శ్రీనివాస్, తమపెల్లి రాజు, ఆముదల మల్లారెడ్డి, ఐలయ్య, బుడిగే రాములు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version