హెచ్ ఎం దేసు సతీష్ కుమార్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాల లో విద్యనభ్యసించి ఇదే పాఠశాలకు ఉపాధ్యాయులుగా విధులు నిర్వహించి ప్రస్తుతం ప్రిన్సిపాల్ గా బాధ్యతలు చేపట్టారు దేశ్ సతీష్ కుమార్ వీధుల్లో ఉన్న టీచర్స్ ఆయనకు స్వాగతం పలుకుతూ ఘనంగా శాలువతో బొకేతో సన్మానించారు ఆయన మాట్లాడుతూ నేను ఇదే పాఠశాలలో చదువుకొని టీచర్ టీచర్ గా పని చేశాను ఇదే స్కూలుకు నేను హెచ్ఎం గా రావడం నాకు ఎంతో గర్వకారణంగా ఉంది అన్నారు స్టాప్ ను పరిచయం చేసుకొని స్కూలుకు మంచి పేరు తేవడానికి అందరూ సహకరించాలని కోరారు అదేవిధంగా బాధితులు చేపట్టారు