తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని స్థానిక తంగళ్ళపల్లి ఉప సర్పంచ్ బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దూరి తిరుపతి చిట్యాల ఐలమ్మ 128వ జయంతి వేడుకలు జరిపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ చేసిన పోరాటం తెలంగాణ చరిత్రలో స్థిర స్థాయిగా నిలిచి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాజన్న టౌన్ అధ్యక్షులు జగన్ మండల ఆర్గనైజేషన్ కార్యదర్శి నేరెళ్ల అనిల్ గౌడ్ నాయకులు ఆంజనేయులు నర్సింగ్గం రాజయ్య జయరాం గంగయ్య రామచంద్రం ప్రేమ్ వేణు రాహుల్ పవన్ మహేందర్ రాకేష్ కమలాకర్ విజయ్ అంజి తదితరులు పాల్గొన్నారు