ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
-ఒడిసిఎంఎస్ చెర్మన్ రామస్వామి నాయక్
,సీఈఓ ఆంజనేయులు
-ఎంపీపీ ప్రకాష్ రావు,ఎంపిడిఓ సుమన వాణి,
జడ్పీటీసీ స్వప్న శ్రీనివాస్ గౌడ్
ఖానాపురం నేటిధాత్రి:మండలంలోని సొసైటీ కార్యాలయంలో ఒడిసిఎఎంసి చైర్మన్ రామస్వామి నాయక్ సిఈవో ఆంజనేయులు, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ప్రకాష్ రావు, ఎంపీడీవో సుమన వాణి, జెడ్పిటిసి స్వప్న శ్రీనివాస్, మండల తాసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో సుభాషిని, ఆర్ఐ సత్యనారాయణ ఆయా కార్యాలయాల్లో సిబ్బంది లతోపాటు 73వ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ తర్వాత జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అనంతరం స్వీట్లు పంచారు. ఈకార్యక్రమంలో సొసైటీ సిబ్బంది, మండల ప్రజా పరిషత్ సిబ్బంది,తాసిల్దార్ కార్యాలయం సిబ్బంది,అందరు పాల్గొన్నారు.