జనగామ :
నిత్యం రాజకీయ కార్యకలాపాలతో బిజీ బిజీగా గడిపే జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన అండర్ -14 బాలుర బాలికల విభాగంలో జరిగిన కబడ్డీ రాష్ట్ర స్థాయి ముగింపు పోటీల్లో పాల్గొన్నారు..ఈ సందర్భంగా జనగామ ఎమ్మెల్యే పల్లా కబడ్డీ..కబడ్డీ అంటూ కూతబెట్టి ఆట ఆడి క్రీడాకారులలో ఉత్సాహం నింపారు..
