కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి..

 

తంగళ్ళపల్లి నేటి ధాత్రి:

తంగళ్ళపల్లి మండలం రాళ్ల పేట గ్రామం గాంధీనగర్ ముస్లింల కబ్రిస్తాన్ స్థలాన్ని కబ్జా గురైనందున ఇట్టి విషయమై కబ్జా చేసిన వారిపై విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా తంగళ్ళపల్లి ఎమ్మార్వో కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అలాగే సమాచార హక్కు చట్టం కింద అట్టి పాస్బుక్ పై వివరణ ఇవ్వాలని కోరడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం రాజన్న సిరిసిల్ల జిల్లా కోఆర్డినేటర్ మైనార్టీ మండల అధ్యక్షులు హమీద్ మజీద్ కమిటీ అధ్యక్షులు గోరిమియా హైదర్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version