ఆల్ పెన్షనర్స్ అసోసి యేషన్ ఆధ్వర్యంలో
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, నేటి ధాత్రి,
భద్రాచలం లోని పాత లీక్ ఎల్.ఐసి.ఆఫీసు రోడ్డు లోని ఆల్ పెన్షనర్స్ అసో షి యే షన్ భద్రా చలం డివిజన్ కార్యాలయంలో ది.14.08.2023సోమవారం ఉదయం 10. గంటలనుండి 1.00.గంటవరకుశరత్ మాక్సీ విజన్ కంటి ఆసుపత్రి వైద్యుల చే కంటి పరీక్షలు నిర్వహిస్తారు. కంటి పరీక్షలు నిర్వహించి కేటరాక్ట్ ఉన్నటువంటి వారిని ఆసుపత్రి వారు వారి స్వంత వాహనం లోతీసుకువెళ్ళి ఆపరేషన్లు చేసి తీసుకువస్తారు. ఉచితంగా మందులు. ఉచిత భోజన వసతి సౌకర్యం కల్పస్తారు.
రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు (పెన్షనర్స్) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, జర్నలిస్టులు, కోల్ మైన్ పెన్షనర్స్. హెల్త్ కార్డులు కలిగిన వారందరూ అర్హులు. గావున కంటి శిబిరంకు వచ్చునపుడు తప్పని సరిగా హెల్త్ కార్డులు తీసుకు రావాలని ఆల్ పెన్షనర్స్ అషో సి యేష న్ అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు. ప్రధాకార్యదర్శి. ఎస్. ఎల్ వి. ప్రసాద్. కోశాధికారి.కృష్ణ
మూర్తి.నాళం సత్యనాాయణ.గౌరవ అధ్యక్షులు.మంగయ్య. బదరీ నాథ్. కిషన్ రావు. కన్నయ్య లాల్. రాంబాబు. . దుర్గా ప్రసాద్..శివ ప్రసాద్.సుబ్బయ్య చౌదరి మాది రెడ్డి రామ్మోహన్ రావు.అక్కయ్య.చుక్కా రాంబాబు.ఏటకాని సత్య నారాయణ.ఐ. వి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
బందు వెంకటేశ్వరరావు అధ్యక్షులు భద్రా చలం. ఎస్.ఎల్. వి.ప్రసాద్ ప్రధాకార్యదర్శి.
కృష్ణ మూర్తి కోశాధికారి .భద్రా చలం.