-సీఎం సార్ కి లేఖ రాసిన విజయడైరీ అధ్యక్షులు
-ఇరుకు దేవేందర్ రావు
ఖానాపూర్ నేటిధాత్రి
ఖానాపూర్ మండలంలోని అశోక్ నగర్ గ్రామానికి చెందిన వరంగల్ విజయ డైరీ అధ్యక్షులు ఇరుకు దేవేందర్ రావు మాట్లాడుతూ డైరీ విజయ కాకతీయ పాడి రైతుల సంక్షేమ సంఘం ద్వారా ప్రభుత్వాన్ని కొన్ని డిమాండ్స్ రైతుల సంక్షేమం కోసం ఉత్తరాల ద్వారా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు సార్ కి లేఖ పంపించడం జరుగింది అని విజయడైరీ అధ్యక్షులు ఇరుకు దేవేందర్ రావు తెలిపారు. దీనిని రైతుల సంక్షేమ కోసం పాడి రైతుల అభివృద్ధి కి సహకరించగలరు అని కోరినట్లు వారు చెప్పారు.