రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

 

తంగళ్ళపల్లి నేటి ధాత్రి:

తంగళ్ళపల్లి మండలం గోపాలపల్లి గ్రామంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ సహకారంతో మొబైల్ ద్వారా స్థానిక గ్రామపంచాయతీ ఆవరణలో ఉచిత వైద్య శిబిరం నిర్మించారు ఈ శిబిరంలో డాక్టర్MLN. రెడ్డి గారి బృందంతో ఆరోగ్య పరీక్షలు నిర్వహించి 101 మంది వృద్ధులకు డాక్టర్ల బృందం ఆధ్వర్యంలో మందుల పంపిణీ చేశారు ఇందుకుగాను ముఖ్య అతిథిగా స్థానిక గ్రామ సర్పంచ్ కూతురు పద్మ కార్యదర్శి వాణి కాంట్రాక్టర్ వెంకటరెడ్డి సహాయ సహకారాలు ఇచ్చారు ఇట్టి కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్.జిల్లా శాఖ అధ్యక్షులు గుడ్ల రవి కోశాధికారి శివప్రసాద్ కార్యదర్శి తాటిపాముల శివప్రసాద్ కార్యవర్గ సభ్యులు లక్ష్మీనారాయణ డాక్టర్ రాజమల్లు కమటం రాఘవేందర్ సభ్యులు సునీల్ ఆనందం భాస్కర్ గ్రామ సభ్యులు స్థానిక యూనియన్ ఆశ వర్కర్ గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version