సమావేశానికి హాజరైన ఎంపీ రవిచంద్ర
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతున్నది.