జైపూర్ ,నేటి ధాత్రి:
నేటిదాత్రిలో ప్రచురించిన నిధులు మంజూరైన మరమ్మతులు కానీ రోడ్డు అనే శీర్షికకు స్పందించి రోడ్డు మరమ్మత్తులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించిన అధికారులు ప్రజల సమస్యలు తెలుసుకొని వెంటనే ఆ సమస్యను సంబంధిత అధికారులు దృష్టి కి తీసుకువెళ్లి పరిక్షరించిన నేటిదాత్రి యాజమాన్యానికి ముదిగుంట ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు