తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాల్లో జెడ్పిటిసి నిధులతో ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశాయి పల్లి గ్రామంలో ఎస్సీ కమిటీ హాల్ మంజూరు కు అని అలాగే గోపాల్ రావు పల్లి గ్రామంలో బోరు డ్రిల్లింగ్ పాయింట్ కు భూమి పూజ కార్యక్రమం గ్రామంలో యాదవ సంక్షేమ సంఘం వద్ద ఎస్డిఎఫ్ నిధుల నుండి కేటాయించిన బోరు మోటారు ప్రారంభోత్సవం జరిగిందని ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి స్థానిక జడ్పిటిసి మంజుల లింగారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ నాయకులు మీరాల శ్రీనివాస్ లింగాల భూపతి తంగళ్ళపల్లి మాజీ ఉపసర్పంచ్ పెద్దూరి తిరుపతి.ప్రజా ప్రతినిధులు జిల్లా నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు గ్రామాలప్రజలు తదితరులు పాల్గొన్నారు