*డాక్టర్ చెన్నాడీ అమిత్ కుమార్
*ముదిగంటి సురేందర్ రెడ్డి
బోయినిపల్లి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిని పల్లి మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో బాగంగా బోయినిపల్లి మండలం మల్కాపూర్ రత్నంపేట గ్రామంలో స్థానిక సర్పంచులతో కోరేపు నరేష్. రంగి రేణుక తిరుపతి, ఆధ్వర్యంలో గడప గడపకి మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరిస్తూ భిఅర్ఎస్ పార్టీ అభ్యర్థి సుంకే రవిశంకర్ కి ఓటు వేసి బారి మెజారిటీ గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఉమ్మడి డీసీఎంఎస్ చైర్మన్ ముదిగంటి సురేందర్ రెడ్డి, డాక్టర్ చెన్నాడి అమిత్ కుమార్, ఎంపీపీ పర్లపెల్లి వేణుగోపాల్, మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య, వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య , కొనుకటి లచ్చిరెడ్డి, డబ్బు సుజన్ రెడ్డి, తీపి రెడ్డి కిషన్ రెడ్డి, గుంటు శంకర్, బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు నల్లగొండ అనిల్ కుమార్, నిమ్మ శ్రీనివాస్ రెడ్డి, మల్లారెడ్డి, ముద్దం రవీందర్ గౌడ్, కొండం నారాయణరెడ్డి, కన్నం సాగర్, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపిటిసి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.