రమణన్న గెలుపు కోరుతూ ఇంటింటికి విస్తృత ప్రచారం

శాయంపేట నేటి ధాత్రి:

శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో సర్పంచ్ చిట్టిరెడ్డి రాజిరెడ్డి,బీఆర్ఎస్ గ్రామకమిటీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో కలిసి బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోరుతూ ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ గడపగడపకు తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను, మేనిఫెస్టోను గ్రామ ప్రజలకు వివరించడం జరిగింది.గ్రామ ప్రజల నుండి విశేష ఆదరణ లభించడం జరిగింది.రాబోవు ఎన్నికలలో 50 వేల మెజార్టీతో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version