అన్నీ వర్గాల సంక్షేమమే బీఆర్ఎస్ లక్ష్యం

యువజన విభాగం ఆధ్వర్యం లో బీఆర్ఎస్ ఇంటిఇంటి ప్రచారం

మంగపేట నేటిధాత్రి

మంగపేట మండలం యువజన విభాగం ఆధ్వర్యం లో కొత్తమల్లూర్,రమణక్కపేట గ్రామాలలో గ్రామకమిటీ అధ్యక్షులు మునిగేల సాంబుల్ మరియు బట్టా సందీప్ అధ్యక్షతన ఇంటిఇంటి ప్రచారం శుక్రవారం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో ముఖ్యఅతిథి గా ములుగు జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి బాడిశ నాగరమేశ్ పాల్గొని బిఆర్ఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను యింటిఇంటికి తిరుగుతూ ప్రజలకు వివరించారు.అదేవిధంగాబిఆర్ఎస్ ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి ని మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీ తో గెలిపించుకోవాలని ఈ సందర్భమంగా కోరారు.మంగపేట పీఏసీఎస్ చైర్మెన్ తోట రమేశ్ రమణక్కపేట గ్రామం లో కాంగ్రెస్ పార్టీకి చెందిన గుండారపు రోహిత్ కుమార్ కు బిఆర్ఎస్ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించాడు.అనంతరం తోట రమేష్ మాట్లాడుతూ రైతు ను యెన్ను దన్నుగా నిలుస్తూ,అన్నీ వర్గాలకు సంక్షేమ పథకాలను అందజేస్తున్న కెసీఆర్ గారికి, బిఆర్ఎస్ పార్టీకి మనం ఓటు వేసి గెలిపించుకోవాలని ఈ సందర్భం గా కోరారు.ఈ కార్యక్రమం లో మండల యువజన విభాగం మండల అధ్యక్షుడు గుమ్మల వీరాస్వామి,మండల ప్రధాన కార్యదర్శి గుండెటి రాజుయాదవ్,బిఆర్ఎస్ జిల్లా సీనియర్ నాయకులు ఎక్స్ వైస్ ఎంపీపీ కొమరం రామ్మూర్తి,మండల యూత్ ఉపాధ్యక్షులు మంచర్ల నరహరి,మండల ఎస్సీ సెల్ ప్రధానకార్యదర్శి మంచాల నాగేందర్,జిల్లా యువజన నాయకులు మునిగెల నరేష్,గుండారపు రమేష్,కొమరం చంటి,మండల యువజన నాయకులుమునిగేల మహేష్,చింతలపల్లి సాంబశివరావు,పొనగంటి శ్రీను,గుమ్ములశ్రీను,నాయకులు ఇల్లెందుల సాంబయ్య,గుండారపు పూర్ణయ్య, పొన్నగంటి గోవర్ధన్, బట్ట నరసింహులు, బట్ట నరసింహారావు, పొన్నగంటి రాంబాబు, మాటూరు రాధాకృష్ణ, బట్ట నారాయణ, గుంటుపల్లి రవి, రాచకొండ నాగభూషణం. మాటూరు సత్యనారాయణ,మహిళా విభాగం నాయకులు సరిత, కృష్ణవేణి, బట్ట సుశీల, బట్ట చెంచులక్ష్మి, గుండారపు నాగమణి, రామెల్ల సావిత్రి, మహేశ్వరి, నిర్మల, అంకమ్మ, గుమ్మల భవాని, బట్ట రజిత, మాటూరు చెంచులక్ష్మి, బట్ట లక్ష్మి, పెద్ద లక్ష్మి, బట్ట చుక్కమ్మ, శిరీష,గుంటుపల్లి రవి, రాచకొండ నాగభూషణం. మాటూరు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version