సంక్షేమం బిఆర్ఎస్ పార్టీ తోనే సాధ్యం ఎంపీటీసీ బాసాని రవి

కాటారం నేటి ధాత్రి
సంక్షేమం టిఆర్ఎస్ ప్రభుత్వం తోనే సాధ్యమని దామరకుంట ఎంపీటీసీ బాసాని రవి పేర్కొన్నారు. మంగళవారం గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ మంథని ఎమ్మెల్యేగా పుట్ట మధును గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని రైతుబంధు, రైతు బీమా, కెసిఆర్ కిట్టు, కల్యాణ లక్ష్మి, దళిత బంధు, బీసీ బందు వంటి పథకాలను అమలు చేసిన ఘనత కెసిఆర్ ప్రభుత్వాన్ని తినే అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ప్రజలు బిఆర్ఐ స్కూల్ పట్టం కట్టాలని ఎమ్మెల్యేగా పుట్ట మధును భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మహిళ నాయకురాలు శకుంతల, జిల్లాల శంకర్, రామిశెట్టి ఆంజనేయులు, భాస్కర్ రెడ్డి, అడ్డూరి సత్తయ్య, రాజేందర్, రవి , సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version