వి.జగదీశ్వర్ గౌడ్,శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్..
శేరిలింగంపల్లి, నేటి ధాత్రి:- నల్లగండ్ల అపర్ణ సైబర్ క్లబ్ హౌస్ లో ఏర్పాటు చేసిన గచ్చిబౌలి,లింగంపల్లి,భారతి నగర్ డివిజన్ ముఖ్యకార్యకర్తల సమావేశంలో పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు నియోజకవర్గ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్
ఈ సందర్భంగా మాట్లాడుతూ.
ప్రజల పాలనకు నిదర్శనం కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం శ్రీ.రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముందుకు సాగుతున్నామని,పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు అండగా ఎల్లప్పుడు తాను ఉంటానని,రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన నేపధ్యంలో శేరిలింగంపల్లి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత తనదని,రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎం.పి అభ్యర్థి గెలుపుకు ప్రతి కార్యకర్త సానికుడిలా పని చేవెళ్ల పార్లమెంట్ పై కాంగ్రెస్ జెండాను రెపరేపలాడిదమని తెలిపారు..*
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నర్సింగ్ రావు,శేరిలింగంపల్లి నియోజకవర్గ కార్డినెటర్ రఘునందన్ రెడ్డి,లింగంపల్లి డివిజన్ అధ్యక్షులు జంజీర్,గచ్చిబౌలి డివిజన్ ఆధ్యక్షులు భారత్,గఫుర్,పులిపాటి శ్రీనివాస్,నర్సింహ గౌడ్,సురేష్ గౌడ్,సురేందర్,ముత్యం రెడ్డి,టీపీసీసీ లేబర్ సెల్ చైర్మన్ గా శ్రీ.నల్ల సంజీవ రెడ్డి,వైస్ చైర్మన్ బి.కృష్ణ ముదురాజ్,రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు వి.వీరేందర్ గౌడ్,విజేందర్ రెడ్డి,విష్ణువర్ధన్ రెడ్డి,యాదగిరి,మల్లికార్జున్,శివ గౌడ్,అమరెందర్ రెడ్డి,రాజేష్,విజయభాస్కర్ రెడ్డి,వెంకటేష్ నాయక్,యాదయ్య గౌడ్,వీరేంశం గౌడ్,ఖాన్,వెంకట్ రెడ్డి,జావిద,మల్లేష్,వెంకటేష్,రవి,మహిళలు సావిత్రి,వహీదా,రాజలక్ష్మి,రామా,శిరీష,కుమారి,వర్ష,రేణుక తదితరులు పాల్గొన్నారు