గ్రామాల్లో విస్తరిస్తున్న గులాబీ పార్టీ ఫార్మలింపు
అభివృద్ధి చేసిన నాయకుడే మాకు మళ్లీ కావాలి జనం గుండెల్లో మాట
నేటి, ధాత్రి:
చెన్నూరు నియోజకవర్గం ఏ గ్రామాల్లో చూసిన గులాబి పరిమళింపుతో వికసిస్తూ నిండింది. బిఆర్ఎస్ చేసిన అభివృద్ధి పనులకు ప్రజలు పార్టీని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు.
అభివృద్ధి అంటేనే సుమన్,
సుమన్ అంటేనే అభివృద్ధి ప్రతి పల్లెలో ఇదే మాట,
కార్ చక్రాల్లో పడి నలిగిపోతున్న హస్తం పార్టీ
చెన్నూరు నియోజవర్గంలో బాల్క సుమన్ చేసిన అభివృద్ధి పనులు గత కాలంలో అనేక పదవులు అనుభవించిన నాయకులు అభివృద్ధి మాటే లేదు. ఎప్పుడైతే మా నియోజకవర్గానికి బాల్క సుమన్ వచ్చాడో ప్రతి పల్లె పల్లెనా ప్రకృతి వనాలు, స్మశాన వాటికలు, క్రీడామైదానాలు, సీసీ రోడ్లు,వీధిలైట్లు మరియు కొన్ని గ్రామాల్లో బ్రిడ్జిలు లేక నానా అవస్థ పడుతున్న ప్రజలకు బిఆర్ఎస్ పార్టీ వచ్చాక బ్రిడ్జిలు కట్టించి రవాణా సౌకర్యం జరిగేలా చేశారు. ఇలా అనేక కార్యక్రమాలు చేసిన బాల్క సుమన్ మా నియోజకవర్గానికి రావడం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. మా నియోజకవర్గo ఇంకా ఒక సిద్దిపేట, సిరిసిల్ల లగా అభివృద్ధి చెందాలంటే మళ్ళీ మాకు బాల్క సువాన్ కావాలి. బాల్క సుమన్ గెలిపించుకునే బాధ్యత మా నియోజకవర్గంలోని ప్రతి ఒక్క కార్యకర్త ముందుండి బిఆర్ఎస్ పార్టీని బాల్క సుమన్ ని లక్ష మెజార్టీతో గెలిపిస్తామని తెలియజేస్తున్నాము.