3 గంటల కరెంట్ కావాలా… 24 గంటల కరెంట్ కావాలా ? … గండ్ర జ్యోతి

శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండలం నర్సింహులపల్లి, గట్లకానిపర్తి, సూరంపేట, కొత్తగట్టు సింగారం గ్రామంలో నవంబర్ 30 న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి గండ్ర వెంకట రమణా రెడ్డినీ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ,కాంగ్రెస్ కుటిల బుద్దిని ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తూ ప్రచారం నిర్వహించిన వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ ఛైర్పర్సన్ భూపాలపల్లి జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఎన్నికల మేనిఫెస్టో ప్రజలందరికీ అందుతుంది అని గడప గడపకు అభివృద్ధి చేసిన సంక్షేమాల గురించి వివరించడం జరిగింది. మండలంలో గల బీ ఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version