వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి నియోజకవర్గం నుండి బి ఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నిరంజన్ రెడ్డిని ఎన్నుకోవాలని మంత్రి నిరంజన్ రెడ్డి అల్లుడు నియోజకవర్గ ఇన్చార్జ్ వంగూరు ప్రమోద్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు వనపర్తి లో మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ రోడ్ల విస్తరణ జిల్లా ఏర్పాటు చిట్యాల రోడ్డులో అదనాతన వ్యవసాయ మార్కెట్ యార్డ్ సీసీ రోడ్లు సీఎం రిలీఫ్ ఫండ్ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఇంకా అనేక అభివృద్ధి పనులు బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని భవిష్యత్తులో ఇంకా ఉన్నాయని అన్నారు ఆయన వెంట ప్రచారంలో 15వ వార్డ్ మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దానల్ పాపిశెట్టి శ్రీనివాస్ లు నందిమల్ల రమేష్ బిఆర్ఎస్ నాయకులు వై వెంకటేష్ నూకల రామకృష్ణ శ్యామ్ భరత్ కుమార్ మురుజు యుగంధర్ రెడ్డి అంబటి రామ్ తదితరులు ఉన్నారు
