ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు

•గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నిరుపేద..
•ఆరోగ్య శ్రీ లో వర్తించని ఆపరేషన్..
* మద్య తరగతి కుటుంబం నానా అవస్థలు…

పర్వతగిరి: నేటి ధాత్రి

పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన బోంపెల్లి వేణుగోపాల్ రావు హైదరాబాద్ లోని ప్రైవెట్ జాబ్ చేస్తు చాలి చాలని జీతంతో తన భార్యను పోషించుకుంటు అద్దేఇంట్లో ఉంటు జీవితం కోనసాగిస్తున్న తరుణంలో విధి ఆడే వింత నాటకంలో ఒక్కసారిగా వారి కుటుంబాన్ని గుండేపోటు అనే మహమ్మారి కభలించింది.. ఒకవైపు చాలిచాలని జీతం స్వగ్రామంలో పోలంకాని కనీసం ఉండటానికి ఇల్లుకుడా లేని పరిస్థితి..గుండెలో ముడు బ్లాకులు ఉన్నాయని బెలున్స్ ద్వారా ఆపరేషాన్ చేయిస్తేనే బ్రతుకుతాడని ఆరోగ్య శ్రీ లో వర్తించదని ఐదు లక్షలు రూపాయలు ఖర్చు అవుతాయని డాక్టర్లు చెప్పగా స్థానిక కాంగ్రెస్ నాయకులు స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వద్దకు తిసుకువెళ్ళగా రెండున్నర లక్షల రూపాయలు సియంఆర్ ఎఫ్ ఎల్వోసి ద్వార ఇప్పించంగా ఇంకా రెండున్నర లక్షల రూపాయలు లేక ఆపరేషన్ చేయించుకోలేదని దాతలు ముందుకు వచ్చి తనకు ఆర్థిక సహాయం చేయాలని బాదితుడు వేణుగోపాల్ రావు అతని భార్య వెడుకుంటున్నారు.దయచేసి చేసి ఆర్థిక సహాయం చేయదలచిన వారు బాదితుడి ఫోన్ పే గోగుల్ పే గాని ఫోన్ నెంబర్ 9491176210 లేదా బ్యాంకు అకౌంట్ నెంబర్ కెనరా బ్యాంకు అకౌంట్ నెంబరు 110126379345
IFSC NO:CNRB0013607 చేయమని వేడుకుంటున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version