పథకాన్ని సద్వినియోగ మర్చిపోవాలని అవగాహన.
ఏపీవో గిరి హరీష్.
మలహార్ రావు, నేటి ధాత్రి :
మండలంలో ప్రతి ఒక్కరూ
ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం పరుచుకోవాలని ఏపీఓ గిరి హరీష్ కోరారు. మండలములోని మల్లారం గ్రామపంచాయతీ పరిధిలోగల చెరువు పూడికతీత పనులను సందర్శించిన అనంతరం ఏపీవో మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలతో కొలుతల గురంచి వివరించడం జరిగింది.
మనడలంలోని అన్నిగ్రమలల్లో చెరువు, నీటి కుంటల, పూడిక తిత పనులను ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభించినట్లు తెలిపారు. వాటి కోలుతల వివరణ ప్రకారం పనిచేస్తే ఒక్కరోజు దినసరి కూలికి ఈ ఆర్థిక సంవత్సర కూలి క్రింద 272 రూపాయల నుంచి 300 రూపాయలు అంచనా వేయం పెరగడం జరిగిందని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ జాబ్ కార్డును ఉపయోగించుకుంటే ఒక్క రోజుకి 300 రూపాయల హి చొప్పున 100 రోజులకు 30,000 రూపాయలు పొందవచ్చు అన్ని కూలీలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్, మేట్స్, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.