*ఎన్నికల ప్రచారంలో జడ్పిటిసి జోరుక సదయ్య
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ అక్టోబర్ 26
భూపాలపల్లి నియోజకవర్గం
మొగుళ్ళపల్లి మండలం పర్లపల్లి గ్రామం లో భూపాలపల్లి నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ కారుగుర్తు అభ్యర్థి గండ్ర వెంకట రమణారెడ్డి కి మద్దతుగా జడ్పిటిసి జోరుక సదయ్య ప్రచారం నిర్వహించారు…
బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చేసిన అభివృద్ధిని
వివరిస్తూ ప్రచారం నిర్వహించారు..
బిఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోని పర్లపల్లి గ్రామంలో గడపగడపకు తిరుగుతూ ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా గండ్రను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు…
ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు