బిఆర్ఎస్ నాయకులు
వేములవాడ, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజు పల్లి లో మరణించిన “మ్యాకల ఐలవ్వ” భౌతిక కాయానికి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, మ్యాకల శ్రీనివాస్, కురుమ సంఘం అధ్యక్షులు మహేందర్, మాజీ ఉప సర్పంచ్ నల్ల సతీష్ రెడ్డి, చల్ల తిరుపతి ,మ్యాకల రాజయ్య, అంజయ్య, మధు, మహేందర్, ఐలయ్య, బి ఆర్ ఎస్ నాయకులు తదితరులు.