కార్యకర్తలు గెలుపు కోసం సైనికుల్లా పనిచేయాలి శాయంపేట
నేటి ధాత్రి: శాయంపేట మండలం సూరంపేట గ్రామంలో గండ్ర వెంకటరమణారెడ్డి గెలుపు కోసం సూరంపేట గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ భూపాలపల్లి నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్న గండ్ర జ్యోతి రెడ్డి ప్రజలను కోరడమైనది ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు మండల పార్టీ నాయకులు మరియు గ్రామ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

