కూకట్పల్లి జనవరి 18 నేటి ధాత్రి త్రి ఇంచార్జ్
సమాజానికి సేవలు అందించాలన్న సదుద్దేశంతో 1976 లో ప్రజా ఆలో చన వేదిక స్థాపించడం జరిగింది.ప్ర జాలోచన వేదిక వ్యవస్థాపక అధ్య క్షులుగా ఉన్న నేను ప్రజల్లో సామా జిక స్పృహను పెంపొందించేందుకు కృషి చేస్తూ సమాజంలో నెలకొన్న అసమానతలు రూపుమాపడానికి
కృషి చేయడం జరుగుతుంది.రా జ్యాంగానికిలోబడి చట్ట ప్రకారం కార్యక్రమాలు చేస్తూ ప్రజా ఆలోచన వేదిక నాలుగున్నర దశాబ్దాలుగా ప్రజల పక్షాన నిలబడింది.నీతి నిజా యితీ ధర్మం ను కాపాడేందుకు నిరం తరం సేవలందిస్తుంది ప్రజాలోచని వేదిక. బాధ్యత గల వ్యక్తులను గౌరవిస్తూ మున్సిపల్ కార్మికుల నుండి సమాజానికి సేవలందిస్తూ ప్రజా సమస్యల పట్ల ఆదర్శ సమా జం కోసం పనిచేసే జర్నలిస్టు లను సన్మానం చేసింది.ప్రజలకు సేవలు అందించే రాజకీయ నాయకులను ప్రోత్సహిస్తూ పౌరుల్లో బాధ్యత పెంచేందుకు కృషి చేస్తూ అధికారు ల్లో జవాబుదారితనం పెంచేందుకు కృషి చేస్తుంది ప్రజా ఆలోచన వేది క.వయోభారం వల్ల ప్రజాలోచన వేదిక సక్రమంగా కార్యక్రమాలు నిర్వహించ లేకపోతున్నాను.విద్య వెంకట్ (సీనియర్ జర్నలిస్టు)ను ప్రజా ఆలోచన వేదిక అధ్యక్షులుగా నియమించడం జరిగింది.భవిష్యత్తు ప్రజా ఆలోచన వేదిక కార్యక్రమాలు విద్య వెంకట్ నిర్వహిస్తారు.ఉప్పల గోపాలరావు (ఉ. గో. రా)ప్రజాఆ లోచన వేదిక వ్యవస్థాపక అధ్యక్షు లుగా ఉన్నారు.
ఫోటో నెంబర్ 1 లో..