భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపల్ పరిధిలో ని గణేష్ చౌక్ వద్ద చలివేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మున్సిపల్ కమిషనర్ రాజేశ్వరరావు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ మే నెలలో ఎండలు బాగా ఉంటాయి కావున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ప్రయాణం చేసేటప్పుడు చల్లని నీరు చల్లటి జ్యూస్ తాగాలి మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఎండ వేడి చాలా ఉంటుంది ప్రజలు ఇండ్ల నుండి బయటికి రాకూడదు పనులను మార్నింగ్ టైం లో చేసుకోవాలి ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేశ్వరరావు సానిటేషన్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ ఆర్ ఐ భాస్కర్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు