మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
వీరు గతంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎస్ ఐ గా మరియు సీఐ గా విధులు నిర్వహించి అనుభవం వున్నవ్వక్తి , ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న డి ఎస్పీ మహేష్ ఏసీపీ ట్రాఫిక్ మహేశ్వరం కి వెళ్ళినారు. ఆయన స్థానంలో మహబూబ్ నగర్ డి ఎస్పీ గా వెంకటేశ్వర్లు శుక్రవారం రోజు ఛార్జ్ తీసుకోని జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్, ఐపీస్ ని మర్యాద పూర్వకంగా కలిశారు. డి ఎస్పీ వెంకటేశ్వర్లు, ప్రస్తుతం గద్వాల డీఎస్పీ గా విధులు నిర్వర్తిస్తున్న వీరు ఈరోజు బదిలీపై రిలీవ్ అయ్యారు,