కూకట్పల్లి,ఏప్రిల్ 08 నేటి ధాత్రి ఇన్చార్జి
శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రె స్ పార్టీ ఇంఛార్జి జగదీశ్వర్ గౌడ్ నల్లగండ్ల లోని శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో నిర్వహించిన బో నాలు ఆగ్నిగుండాలు కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి,చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి ఎంపీ గడ్డం రం జిత్ రెడ్డి,పటేల్ రమేష్ రెడ్డి,కూకట్పల్లి నియోజకవర్గ ఇంఛార్జి బండి రమేష్ గార్లతో కలిసి పాల్గొనడం జ రిగింది.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సునీత ప్రభాకర్ రెడ్డి,మహిళా నాయకు రాలు శిరీష సత్తూర్,123 డివిజన్ సీని యర్ నాయకులు కూన సత్యంగౌడ్,కూక ట్పల్లి నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వ ర రావు (జి.వి.ఆర్) శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్,హఫీజ్పేట్ కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్, హారిక గౌడ్,సాజిద్ అలీ,జర్నలిస్ట్ ఎం కుమార్,మానిక్యం,తదితరులు పాల్గొన్నారు.