ఎమ్మెల్యే తుడి మెగా రెడ్డిని కలిసిన వనపర్తి విలేకరులు

వనపర్తి నేటిదాత్రి:
వనపర్తి ఎమ్మెల్యే తుడి మేగారెడ్డిని నూతనంగా ఏర్పాటు అయినా ప్రెస్ క్లబ్ అధ్యక్షు డు సీనియర్ జర్నలిస్టు అంబటి స్వామి ఆధ్వర్యంలో విలేకరులు కలిశారు * ఈ సందర్భంగా వనపర్తి జిల్లాలో విలేకరులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇండ్ల స్థలాల కేటాయింపు ఇండ్లు హెల్త్ కార్డులు కేటాయిం పు వాటిపై ఎమ్మెల్యేకు వివరించారు * సీనియర్ విలేకరులు జీ టీవీ గౌతమ్ న్యూస్ ఛానల్ వనపర్తి జిల్లా నాగర్ కర్నూల్ జిల్లా బ్యూరో రవి శంకర్ గౌడ్ లింగం గౌడ్ పూరి సురేష్ శెట్టి హుస్సేన్ భక్త రాజ్ ఈ మీడియా రవి బీటీవీ బుద్ధారం రవికుమార్ రామకృష్ణారెడ్డి ఖలీల్ పవన్ కుమార్ ఎర్ర మౌని బాలరాజ్   ఉన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version