100 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వనపర్తి అభివృద్ధి మంత్రి

వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి నియోజకవర్గం ప్రజల అంచనాలకు మించి అభివృద్ధి చేస్తానని మరోసారి వనపర్తి నియోజకవర్గం ప్రజలు అవకాశమిచ్చి అండగా ఉండాలని అభివృద్ధి చేసి చూపిస్తానని మంత్రి నిరంజన్ రెడ్డి రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు వనపర్తి అభివృద్ధి ప్రజల కళ్ళ ముందు ఉన్నదని దశాబ్దాల కాలంగా వనపర్తి పట్టణము లో రోడ్ల విస్తరణ కు నోచుకోకపోవడంతో ప్రజల మద్దతు తో విస్తరణ పూర్తికా వస్తున్నదని మంత్రి తెలిపారు అదేవిధంగా వనపర్తి లో పశు వైద్య కళాశాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారని అధికారంలోకి వచ్చిన వెంటనే పశు వైద్య కళాశాల ఏర్పాటు చేయిస్తానని ప్రజలకు హామీ ఇచ్చిను మంత్రి మంత్రి వెంట మీడియా సెల్ ఇంచార్జ్ నందిమల్ల అశోక్ పార్టీ నాయకులు నందిమల్ల రమేష్ వై వెంకటేష్ రాములు యాదవ్ సామాజిక వేత్త పోచ రవీందర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ తదితరులు ఉన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version