వ్యాక్సిన్ సెంటర్ నీ సందర్శించిన ఉప్పల్ ఎమ్మెల్యే

ఉప్పల్ నేటిధాత్రి జులై 12:
రామంతపూర్ పరిధిలోని రాజేంద్ర నగర్ లో చిన్న పిల్లలకి వేసే వ్యాక్సిన్ సెంటర్ నీ సందర్శించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి 
ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ నిర్ణీత గడువులో గా ప్రజలు పిల్లల కి సమయానికి వ్యాక్సిన్ వేయించాలి అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్ రావు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గంధం నాగేశ్వర్ రావు , బీఆర్ఎస్ నాయకులు పవన్ ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version