క్రికెట్ పోటీలు ప్రారంభించిన ఉపసర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి

తంగళ్ళపల్లి నేటి ధాత్రి:

తంగళ్ళపల్లి మండలం చింతల్ టా నా గ్రామంలో క్రికెట్ పోటీలను ప్రారంభించిన బస్సాపూర్ ఉపసర్పంచ్ సత్తు శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని క్రీడలను శరీర దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని అలాగే క్రీడాకారులు చదువులో సైతం రాణించాలని ఈ సందర్భంగా తెలియజేశారు తదుపరి క్రీడాకారులను పరిచయం చేసుకుని టాస్ వేసి క్రికెట్ పోటీలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ముందాటి తిరుపతి యాదవ్ చరణ్ యాదవ్ యువకులు క్రీడాకారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version