ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న విజయం

విజయోత్సవాలతో కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరాలు

శాయంపేట నేటి ధాత్రి:

ఉమ్మడి నల్గొండ వరంగల్ మరియు ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఘనవిజయం సాధించారు. ఈ పట్టభద్రుల ఉప ఎన్నికల్లో ఎమ్మెల్సీ గా తీన్మార్ మల్లన్న విజయం సాధించడంతో భూపాలపల్లి నియోజకవర్గ శాయంపేట మండల తీన్మార్ మల్లన్న టీం మండల అధ్యక్షులు తీన్మార్ జై అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి, అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!