మన ఉపాధిని మన కులవృత్తులను కాపాడుకునే అవసరం చాలా ఉంది

హసన్ పర్తి / నేటి ధాత్రి

తాడిశెట్టి క్రాంతి కుమార్ హన్మకొండ జిల్లా జేఏసీ కన్వీనర్

తెలంగాణ జిల్లాల యువజన సంఘం కన్వీనర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్తి

గత రెండు దశాబ్దాలుగా కొద్దిమంది తో మొదలైన ఉత్తరాది రాష్ట్రాల పెట్టుబడిదారీ వ్యవస్థ తెలంగాణలో దక్షిణ భారతదేశంలో పాగా వేస్తూ స్థానిక ఉపాధి మరియు వ్యాపార రంగాల్లో వారు కైలాస మాటలు పెద్ద పాము మింగినట్టు మన ఉపాధిని మరియు వ్యాపార రంగాన్ని పూర్తిగా కుదేలు చేస్తూ వారి వ్యాపారాన్ని విస్తృతంగా విస్తరించడం జరిగింది దీనివల్ల స్థానికులు దక్షిణాది రాష్ట్రాల అమాయక ప్రజలు పూర్తిగా నష్టాల్లోకి వెళ్లిపోయి తమ వ్యాపారాలను వదిలేసి కూలి పనులకు పోయే స్థితికి తీసుకు రావడం జరిగింది. ఈ ఉత్తరాది రాష్ట్రాల నుండి వచ్చినటువంటి ఈ వ్యాపారస్తులు ఒక ముఠాగా మారి వారి బంధువులకు వారి కులాలకు వారికి సంబంధించిన వ్యక్తులకు అతి తక్కువ రేట్లలో వ్యాపారం చేసుకునే లాభం ఎక్కువగా వచ్చే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకుంటూ కొన్ని సందర్భాల్లో కంపెనీలు అమ్ముతున్న వస్తువుల ధరల కంటే కూడా వీర్ అమ్ముతున్న ధరలే తక్కువగా ఉండడం ఇది స్థానిక వ్యాపారస్తులకు చాలా నష్టాలు గురి చేసింది ముఖ్యంగా వీళ్లు జీరో మాల్ జిఎస్టి లేకుండా అక్రమ వస్తువుల రవాణా చేసుకుంటూ వారి వ్యాపారాన్ని విస్తృతంగా పెంచుకుంటూ పోయారు ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియామకాల మీద పెద్ద ఎత్తున పోరాటం జరిగింది ఇదే పోరాటం దక్షిణాది రాష్ట్రాలు చేయాల్సిన అవసరం వచ్చింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్య పట్టణంలో కూడా ఒక పెద్ద ఎత్తున ఉద్యమం చేసి వీరి వ్యాపారాలను అరికట్టకపోతే స్థానికులు పొట్ట చేత పట్టుకొని మరొకసారి తెలంగాణ వాదులు వలస వెళ్లాల్సిన అవసరం వస్తుందని ఆ ప్రమాదాన్ని ఇప్పుడే గ్రహించాలి అని ప్రభుత్వాలకి తెలంగాణ ఉద్యమకారులు మేధావులు దక్షిణాది రాష్ట్రాల హక్కులు కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తులు సూచనలు ఇవ్వడం జరుగుతుంది వాస్తవంగా ఈ దేశంలో పెట్టుబడిదారుల చేతిలో రాజకీయాలు కీలుబొమ్మలా మారుతున్న రాజకీయ నాయకులను మనం చూస్తూనే ఉన్నాం భవిష్యత్తులో ఈ ఉత్తరాది రాష్ట్రాల నుండి వచ్చినటువంటి వ్యాపారస్తులు స్థానిక రాజకీయాలలో కూడా వారు నిర్ణయించినటువంటి వ్యక్తులకే పార్టీల టికెట్లు ఇచ్చే విధంగా మరియు వాళ్లకు కావాల్సిన వ్యక్తులను గెలిపించుకునే విధంగా వారు సామ్రాజ్యాన్ని సృష్టించుకుంటున్నారు ఆ వ్యాపార సామ్రాజ్యంలో మామూలు వ్యక్తి సగటు మానవుడు తన జీవితాన్ని పూర్తిగా కోల్పోయే స్థితికి వస్తుంది కాబట్టి తెలంగాణ ప్రజలు ముఖ్యంగా వ్యాపారస్తులు ఉపాధి కోసం పని చేస్తున్నటువంటి అన్ని కుల సంఘాలు దీనిపైన పెద్ద ఎత్తున స్థానిక ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రులు రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చి ఈ ఉత్తరాది వ్యాపారస్తుల మీద మరియు ఉత్తరాది నుండి అతి తక్కువగా పనిచేస్తున్నటువంటి వ్యక్తుల పైన ఒక జీవో గాని మరియు ఒక కొత్త విధానాలని తీసుకువచ్చి స్థానికులకు లాభం జరిగే విధంగా చేయాల్సిన అవసరం ఉన్నది ఒకవైపు వీళ్ళు వస్తువులను నాణ్యతలేని డూప్లికేట్ వస్తువులుగా తయారుచేసి పేరు మోసినటువంటి కంపెనీలకు చెందినటువంటి వస్తువులకు బదులుగా వీరి వస్తువులను తయారు చేసి వారి వ్యాపారాలలో తక్కువ రేట్లకు అమ్మడం వల్ల ఒకవైపు వినియోగదారుడు మరియు అదే కంపెనీ యొక్క వస్తువులు అమ్ముతున్న స్థానిక వ్యాపారస్తులు పూర్తిగా నష్టపోతున్నారు జీరో మాల్ వితౌట్ జీఎస్టీ ల ద్వారా వచ్చే వస్తువులు మార్కెట్లో విచ్చలవిడిగా అందుబాటులోకి రావడం వల్ల తక్కువ ధరల కోసం ఎదురు చూస్తున్నటువంటి సామాన్యుడు వీళ్ళకు అట్రాక్ట్ అయి వారి దగ్గర వస్తువులను కొని మోసపోతున్నారు ఒకవైపు ఈ దక్షిణాది నుండి వచ్చినటువంటి వ్యాపారస్తులు కొన్ని సంవత్సరాల వరకు వ్యాపారాన్ని విస్తరించి తమ నష్టాలను కూడా బయటికి కనిపించకుండా లాభాల్లో నడుస్తున్నట్టు చేసి స్థానికుల దగ్గర కంపెనీల దగ్గర ఉత్తరకు అప్పులు చేసి వస్తువులను తీసుకొచ్చి ఎవరికి చెప్పా పెట్టకుండా రాత్రికి రాత్రి ఉదయించడం ఇక్కడ జరుగుతుంది దీనివల్ల తానిగుడు చేసే వ్యాపారం నష్టం లోకి వెళ్లిపోయి తన వ్యాపారాన్ని వదులుకునే స్థితికి తీసుకొస్తున్నారు కాబట్టి అభ్యుదయవాదులు ప్రజాహితం కోరేవాళ్లు దక్షిణాది రాష్ట్రాల హక్కుల కోసం పోరాడే తత్వం ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఏకమై దీనిపైన దృష్టిసాదించే ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకొచ్చి మన హక్కులను మన వ్యాపారాలని మన ఉపాధిని మన కులవృత్తులను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా దీనివల్ల నష్టపోయేది స్థానికులే కాబట్టి వీళ్లంతా కూడా సంఘటితం కావాలి మనకంటూ హక్కులను ఇచ్చే విధంగా మన వ్యాపారాలకు బ్యాంకు రుణాలు ఇచ్చే విధంగా ట్యాక్స్ ఎగ్జామ్స్ స్థానికులకు ఉండే విధంగా కలెక్టర్ ఎమ్మార్వో ఆర్డీవోల చేతిలో మనకు కావలసినటువంటి వసతులు రుణాలు గాని టాక్స్ ఎగ్జామ్స్ గాని ఒక కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చి స్థానిక వ్యాపారస్తులను కాపాడాలని కోరుకుంటూ ఒకవైపు ప్రైవేట్ బిల్డర్స్ అసోసియేషన్ వాళ్లు కాంట్రాక్టర్లు వీళ్లంతా కూడా తక్కువ కూలికి చేస్తున్నటువంటి ఉత్తరాది రాష్ట్రాల నుండి వచ్చినటువంటి వ్యక్తులను పనికి తీసుకోవడం వల్ల చాలా వరకు స్థానికులకు కూలి పనులకు కూడా అవకాశం లేకుండా పోతుంది దీనివల్ల స్థానికుల పని లేకుండా చేస్తున్న ఉత్తరాది రాష్ట్రాల నుండి వస్తున్నటువంటి వలస కూలీలకు కూడా ఒక హక్కులను ఇస్తూ స్థానికులు మరియు వలస కూలీలు ఒకే దినసరి వేతనం మీద పనులు చేసుకునేందుకు వ్యసులుబాటు కల్పించాలి లేనిపక్షంలో కన్స్ట్రక్షన్ రంగంలో ఇతర రంగాలలో కూడా వీరు లాభాలు ఆశించినటువంటి వ్యాపారస్తులు ఈ ఉత్తరాది రాష్ట్రాల నుండి వచ్చినటువంటి వలస కూలీలను పెట్టుకుంటూ స్థానికులకు ఉపాధి లేకుండా చేస్తున్నారు కాబట్టి ఈ విచ్చలవిడి వ్యాపారం విచ్చలవిడి వలస కూలీల దోపిడిని అరికట్టాలంటే కొత్త చట్టాలు మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి అందరం కలిసి మరొకసారి స్థానిక నాయకులకు కలెక్టర్లకు ఎమ్మార్వోలకు ఆర్డీవోలకు మన విన్నపాలను పంపించుకుంటూ మనం మన ఉద్యమాన్ని ముందుకు నడపాలని కోరుకుంటూ దక్షిణాది రాష్ట్రాల వ్యాపార ఉపాధి పైన దండయాత్ర చేస్తున్న ఉత్తరాది రాష్ట్రాల అగ్రవర్ణాలు
చివరిగా వ్యాపారాలకు పెట్టిన పేరు కోమటి కులస్తులు వారు కూడా ఈ ఉత్తరాది రాష్ట్రాల వ్యాపారస్తులు చేస్తున్నటువంటి దందాలకు తట్టుకోలేని స్థితికి వచ్చింది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version