ఫ్లాష్ ఫ్లాష్
నేటిధాత్రి
వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలోని ఓ రైస్ మిల్ నుంచి తరలిస్తుండగా అన్నారం వద్ద పక్కా సమాచారం మేరకు (టీఎస్ 07 యూబి 7929) లారీని అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు
పర్వతగిరి పోలీసులకు అప్పగించి, పూర్తి వివరాలు సేకరిస్తున్న పోలీసులు