సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్.
భూపాలపల్లి నేటిధాత్రి
రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయింది సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్. అన్నారు
రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలని టేకుమట్ల తాసిల్దార్ కి వినతిపత్రం సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు 40 శాతం మాత్రమే జరిగింది మిగతా రైతులకు రైతులకు రుణమాఫీ కాక పోవడం వల్ల అయినా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు కానీ రైతుల ప్రభుత్వం పైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రెండు లక్షల పైన ఉన్నటువంటి రైతులందరికీ రుణమాఫీ జరిగే విధంగా చర్యలు చేపట్టాలని రెండు లక్షల పైన ఉన్న డబ్బులను బ్యాంకులో కట్టించుకునే విధంగా బ్యాంక్ అధికారులు చొరవ చూపాలని ప్రభుత్వం తక్షణమే రెండు లక్షల పైన ఉన్నటువంటి రైతులకు రెండు లక్షల రూపాయలు మాఫీ చేసి మిగతా డబ్బులను బ్యాంకులో కట్టే విధంగా బ్యాంక్ అధికారులు అవగాహన కల్పించాలని రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం…. రెవిన్యూ చట్టంలో మార్పులు తీసుకొచ్చి ధరణి వ్యవస్థను రద్దుచేసి సన్నాసిన్న కార్ రైతుల భూములకు పట్టాలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కాస్త లో ఉన్న వారందరికీ పట్టాలు ఇవ్వాలని అసైన్మెంట్ భూములకు పట్టాలని ఇవ్వాలని అని అన్నారు రైతు సంఘం జిల్లా నాయకులు కసర వేణి కుమార్ పులి రమణారెడ్డి సిపిఐ ఎంఎల్ లిబరేషన్ భూపాలపల్లి పట్టణ కార్యదర్శి జిల్లా కమిటీ సభ్యులు చంద్రగిరి శంకర్ పాల్గొన్నారు