ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు గోల్కొండ సురేష్
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
జిల్లా లోని విద్యారంగా సమస్య పరిష్కరించాలని ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు గోల్కొండ సురేష్ డిఈఓ ను కలవడం జరిగింది, చిట్యాల మండలం వెంకటరావుపల్లి లో ఉన్న ప్రైమరి స్కూల్ సుమారు 50 మంది విద్యార్థులు ఉన్నారు కానీ అక్కడ ఉపాధ్యాలు కొరత వాళ్ళ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ పాఠశాల్లో ఒక ఉపాధ్యాయున్ని నియమించాలని డిఈఓ ని కోరడం జరిగింది అదేవిదంగా ప్రవైట్ విద్యసంస్థ అధిక ఫీజ్ లు తీసుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవలని అదే విదంగా అన్ని పాఠశాలలు సందర్శించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఏబిఎస్ఎఫ్ పక్షాన కోరడం జరిగింది.