నర్సంపేట,నేటిధాత్రి :
దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామానికి చెందిన నాగేల్లి సరోజన -సాంబయ్య గౌడ్ ల కూతురు ఆలేఖ్య గౌడ్ తో పాలకుర్తికి చెందిన గిలకత్తుల వెంకటేష్ గౌడ్ తో శనివారం వివాహం జరిగింది. ఈ వివాహనికి వరంగల్ ఉమ్మడి జిల్లా మన తెలంగాణా దిన పత్రిక బ్యూరో చీఫ్ కామగోని శ్రీనివాస్ గౌడ్, గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ హాజరై నూతన వదూ వరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో మోకుదెబ్బ రాష్ట్ర నాయకులు సొల్తీ సారయ్య గౌడ్,సీనియర్ జర్నలిస్ట్ రడం శ్రీనివాస్ గౌడ్, రిటైర్డ్ ఎమ్మార్వో బండి బిక్సపతి,జెఏసీ నాయకులు సాంబరాతి మల్లేశం,బీజేవైఎం రాష్ట్ర నాయకులు సొల్తీ రవి గౌడ్, సొల్తీ సాంబయ్య గౌడ్,గండు రవి గౌడ్, బాల్నే రాజు గౌడ్, సొల్తీ అనిల్ గౌడ్, గండు రవి గౌడ్, గండు విజయ్ గౌడ్, కక్కేర్ల శివ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.