తల్లి కొడుకుల పార్థివ దేహాలకు నివాళులు అర్పించిన మార్కెట్ చైర్మన్

గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం లో బాలాజీ ఐరన్ హార్డ్ వేర్ ప్రోప్రైటర్ ఆవుల కిరణ్ గారి తల్లి ఆవుల మల్లమ్మ మరియు అన్నయ్య ఆవుల మహేందర్ గార్లు నిన్న మృతి చెందగా గురువారం వారి పార్థివ దేహాలకు నివాళులు అర్పించి, వారి కుటుంబసభ్యులను పరామర్శి, తన ప్రగాఢ సానుభూతి తెలిపిన భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోలుసాని లక్ష్మీనరసింహారావువారి వెంట పిఎసిఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, సర్పంచ్ నారగాని దేవేందర్ గౌడ్, బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మోతె కరుణాకర్ రెడ్డి,ఎంపీటీసీ మోటపోతుల శివశంకర్ గౌడ్,మంద అశోక్ రెడ్డి,గ్రామశాఖ అధ్యక్షుడు గుర్రం తిరుపతి గౌడ్, బిసి సెల్ మండల అధ్యక్షుడు పోతర్ల మల్లికార్జున్ యాదవ్, ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు బోయిని సాంబయ్య ముదిరాజ్, సీనియర్ నాయకులు వడ్లకొండ నారాయణ గౌడ్,బత్తిని శివశంకర్ గౌడ్,యూత్ నాయకులు గాజర్ల చింటు గౌడ్, మార్క కుమార్, ఓడపెల్లి యుగేందర్,మార్క సాయి,చింతంచర్ల జగదీష్, సోషల్ మీడియా కన్వినర్ హఫీజ్ మరియు తదితరులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version