♨️
అర్థ రాత్రి 12.20కి విద్యార్థులు ఆగం ఆగం
మొన్న హాస్టల్లో ఫ్యాన్ ఊడి పడింది
ఇవ్వాల రాత్రి పూట బిల్లింగ్ పెచ్చులు ఊడి కింద పడ్డాయి
త్రుటిలో తప్పిన ప్రమాదం
పోతన హాస్టల్ ముందు బైటాయించిన విద్యార్థులు
ఇంత జరుగుతున్నా యూనివర్సిటీ అధికారుల్లో స్పందన కరువు
యూనివర్సిటీ హాస్టళ్ల పై చిన్న చూపు ఎందుకు?