రామడుగు, నేటిధాత్రి:
ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం రామడుగు ఆద్వర్యంలో కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని రామడుగు, లక్ష్మీపూర్, దత్తోజిపేట, పందికుంటపల్లి, గోపాలరావుపేట గ్రామాలలో వరి కోనుగోలు కేంద్రాలు ప్రారంభమైయ్యాయి. ఈకార్యక్రమంలో మార్కెట్ కార్యదర్శి మల్లేశం, మార్కెట్ సూపర్ వైజర్ రాజేశం, సొసైటీ కార్యదర్శి మల్లేశం, స్టాప్ అసిస్టెంట్స్ లు నరేష్, సాగర్, రైతులు, హమాలీలు, తదితరులు పాల్గొన్నారు.