శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

వనపర్తి నేటిదాత్రి ;
శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి భరత్ విజయం సాధించాలని వనపర్తి పట్టణ బిజెపి అధ్యక్షులు బచ్చురాం ప్రత్యేక పూజలు శివునికి అభిషేకం చేశారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version