ఎమ్మెల్యేగా పెద్ది గెలుపు కోరుతూ రామాలయంలో ప్రత్యేక పూజలు

# టిఆర్ఎస్ పట్టణ కమిటీ అధ్వర్యంలో పూజలు

నర్సంపేట,నేటిధాత్రి :

త్వరలో జరుగబోయే సార్వత్రిక ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి గెలుపు కోరుతూ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో గల రామాలయం గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం 13 వ వార్డులో బిఆర్ఎస్ పార్టి కార్యాలయాన్ని మున్సిపల్ ఛైర్పర్సన్ గుంటి రజిని కిషన్,రాష్ట్ర రైతు సమన్వయ కమిటీ డైరెక్టర్ రాయుడి రవీందర్ రెడ్డిలు స్థానిక కౌన్సిలర్ రుద్ర మల్లీశ్వరి ఓం ప్రకాష్ తో కలిసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నాగెళ్లి వెంకట్ నారాయణ గౌడ్,
మాజీ ఎంపీపీ ,మాజీ సర్పంచ్ నల్ల మనోహర్ రెడ్డి ,క్లస్టర్ బాధ్యులు లెక్కల విద్యాసాగర్ రెడ్డి,బీఅర్టియి జిల్లా అధ్యక్షులు గోనె యువరాజ్,పట్టణ యూత్ అధ్యక్షులు రాయుడి దుష్యంత్ రెడ్డి , కౌన్సిలర్స్ దార్ల రమాదేవి,బోడ గోల్య నాయక్,
వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ వాసం కరుణ , మాజీ కౌన్సిలర్ బండి రమేష్ ,బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు పుల్లురి స్వామి గౌడ్, 13 వార్డు అధ్యక్షులు ఆబోతు రాజు యాదవ్, బాల్నే సుభాష్ , వాసం సాంబయ్య, పట్టణ పార్టి ప్రచార కార్యదర్శి మెడిధ శ్రీనివాస్, కడారి సత్యనారాయణ, కామని రవీందర్, శ్రీరాముల శంకరయ్య, శ్రీరాముల కోటి , యూత్ అధ్యక్షులు బల్ల శివ, ప్రధాన కార్యదర్శి బొమ్మెర బోయిన ప్రేమ్ క్రిష్ణ, బల్ల సురేష్ , ఆబోతు సతీష్, దండు రాజేష్, కాట శ్రీకాంత్,రాదారపు యకయ్య , మిట్టపెల్లి లక్ష్మి నారాయణ, దామేర రాజు, మహిళ అధ్యక్షులు మర్రి రాధిక, గొల్లపెల్లి జ్యోతి రాణి, మడ్లపెల్లి సునీత, బుసా విజయ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!