పీఏసిఎస్ డైరెక్టర్ కోడెపాక కృష్ణంరాజు
పరకాల నేటిధాత్రి
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ పరకాల వారి ఆధ్వర్యంలో ప్రత్యేక మహాజనసభ సమావేశం 1జులై సోమవారం రోజున 2 గంటలకు ఏఎంసి రైతువేదిక లో అధ్యక్షులు గుండెబోయిన నాగయ్య అధ్యక్షతన జరుగుతున్నదని ఈ కార్యక్రమానికి జిల్లా సహకార అధికారి మరియు వ్యవసాయ అధికారులు హాజరుకానున్నారని కావున సంఘ సభ్యులు మరియు పాలకవర్గ సభ్యులు సకాలములో సమావేశానికి హాజరు కావాలని పిఏసిఎస్ డైరెక్ట్ కోడెపాక కృష్ణంరాజు తెలిపారు.